{"product_id":"railu-kathalu","title":"Railu Kathalu","description":"\u003cp\u003eRailu Kathalu by రైలు కథలు by కస్తూరి మురళీకృష్ణ -Kasturi Murali Krishna\u003c\/p\u003e\n\u003cp\u003eఈ కధలు - కడుపుబ్బ నవ్విస్తాయి... కంటతడి పెట్టిస్తాయి. గుండెలోతుల్ని స్ప•శిస్తాయి... బండ గుండెల్ని కరిగిస్తాయి. ఒళ్ళంతా పులకింపచేస్తాయి. వ్యవస్థని ప్రశ్నింపజేస్తాయి. ఆత్మావలోకనానికి బాటలు వేస్తాయి... ఆనంద భరిత అనుభూతుల్ని కలిగిస్తాయి... ఆలోచనలు రేకెత్తిస్తాయి.. ఒక్క వాక్యంలో చెప్పాలంటే - ఈ కధలన్నీ మన రైలు ప్రయాణాల అనుభవానికి అద్దం పడతాయి. చెరిగిపోని, కరిగిపోని ముద్రని మన మనసుల మీద వేస్తాయి. ఇక ఆలస్యం ఎందుకు? ఆరంభించండి మీరు ఎప్పుడూ ఎక్కివుండని ఈ ‘కథల రైలు’లో మీ సాహితి ప్రయాణం.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49062578356480,"sku":null,"price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/railukathalu.jpg?v=1784893036","url":"https:\/\/www.sahithibooks.com\/products\/railu-kathalu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}