{"product_id":"rahadrohi","title":"Rajadrohi","description":"\u003cp\u003eRajadrohi By Krishna mohan\u003c\/p\u003e\n\u003cp\u003e రాజద్రోహి\u003c\/p\u003e\n\u003cp\u003eభూతపుర రాజ్యాన్ని ఆనందవర్మ ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. లేకలేక కలిగిన సంతానం యువరాజు కుమారవర్మ. ఒకనాటి అర్ధరాత్రి యువరాజుపై హత్యాయత్నం జరుగుతుంది. ఆ ఘటనతో రాజ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. రాజభవనంలోనే ఎవరో ఒక రాజద్రోహి ఉన్నాడనే అనుమానం అందరిలోనూ పెరుగుతుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"Classic Books","offers":[{"title":"Default Title","offer_id":49099759419648,"sku":null,"price":202.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/WhatsAppImage2026-07-30at2.31.24PM.jpg?v=1785402603","url":"https:\/\/www.sahithibooks.com\/products\/rahadrohi","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}