{"product_id":"radhika-santwanam","title":"Radhika Santwanam","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eRadhikaa Swanthanamu \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Muddhupalani\"\u003eMuddhupalani  రాధికా సాంత్వనము (ఇళాదేవీయము)\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eరాధికాస్వాంతనము \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%AE%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81%E0%B0%AA%E0%B0%B3%E0%B0%A8%E0%B0%BF\"\u003eముద్దుపళని\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv\u003e\n\u003cp\u003eసాంత్వనం అంటే ఓదార్చడం, అనునయించడం, సము దాయించడం అని అర్థాలు. అయితే అలక తీర్చడం అన్నదే రూఢైన అర్థం. రాధిక అలిగింది. ఆ అలుక పెరగడం, మనసు విరగడం అవమానం కలగడం, అంతరంగం మరగడం, కృష్ణుడు రాగానే చెడామడా చెరగడం, చివరికి అతని కౌగిలిలో కరగడం—ఇవే ఈ కావ్యంలో ముఖ్యమైన అంశాలు. టూకీగా కాక తాపీగా చెప్పుకొన్నా కథ కొద్దిపాటిదే. ముద్దుపళని చెప్పిన కథ వినండి!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663901573376,"sku":"9X-7TOR-KUKU","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Radhika_Santwanam.jpg?v=1780746360","url":"https:\/\/www.sahithibooks.com\/products\/radhika-santwanam","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}