{"product_id":"pranaya-samragni","title":"Pranaya Samragni","description":"\u003cp\u003ePranaya Samragni by Yarnagula Sudhakar Rao\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘ప్రణయ సామ్రాజ్ఞి’’ రాజస్థాన్ పల్లెల్లో పాడుకునే జానపద గీతికకు ఆధారం! అయితే ఈ గాధ వాస్తవమా? లేక కల్పితమా? అంటే ఇందులో పాత్రధారులు చరిత్రలో ప్రసిద్ధులే! కథనం చూస్తే వాస్తవానికి సుదూరం మాత్రం కాదు. అందుకే సాహసించి, విషయాన్ని కథనాన్ని సాగదీసి నవలారూపం తేగలిగాను. చరిత్రలో ఎందరో అందాల రాణులను మనం చదివినా, ఈ చరిత్రలో ప్రియాంకవంటి అందగత్తె - స్త్రీలను సయితం సంభ్రమాశ్చర్యం గొలిపే సౌందర్యరాసి అయినా, ఇంకా తన అందాలను మెరుగుదిద్దాలని ఆటవిక అజ్ఞానంతో కన్నెపిల్లల రక్తంతో స్నానం చేసే రక్తపిశాచి! ఈ గాధ మిమ్మల్ని ఉత్కంఠగా చదివిస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48884764606720,"sku":null,"price":24.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/pranayasamragni.jpg?v=1782302978","url":"https:\/\/www.sahithibooks.com\/products\/pranaya-samragni","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}