{"product_id":"poorvi","title":"Poorvi","description":"\u003cp\u003ePoorvi by Potturi Vijayalakshmi\u003c\/p\u003e\n\u003cp\u003eపాఠక లోకానికి పరిచయం అక్కర్లేని రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. నా కాలేజీ చదువైపోయూకనుకూడా - ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమా చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుని, తెర మీద ఆరోగ్యకరమైన హాస్యం పండించినందుకు జంధ్యాలగారికి అభిమానినయ్యాను. ఆ కథ విజయలక్ష్మి గారిదని అప్పుడు తెలియదు. సినిమాలు చూసేవాళ్ళకు ఇప్పటి హీరో హీరోయిన్లు దర్శకుడు తప్ప కథా రచయిత ఎవరో పట్టకపోవడం రచయితల దుస్థితి. ఓ కథలో ‘క’ అక్షరం పలకలేని పిల్లాడు ‘తన్నయ్యా, నల్లని తన్నయ్యా, నిను తనలేని తనులుండునా’ అని పాడినట్టు రాస్తే నవ్వாపుకోలేక ఎవరు రాశారబ్బా అని రచయిత్రి పేరు వెతుక్కోవడం నాకీంకా గుర్తుండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49099982569728,"sku":null,"price":110.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/poorvi.jpg?v=1785411462","url":"https:\/\/www.sahithibooks.com\/products\/poorvi","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}