{"product_id":"pillalu-pidugulu","title":"Pillalu Pidugulu","description":"\u003cp\u003ePillalu Pidugulu Duriki Mohan Rao\u003c\/p\u003e\n\u003cp\u003eపిల్లలు పిడుగులు దురికి మోహనరావు\u003c\/p\u003e\n\u003cp\u003eపిల్లలే నిజమైన హీరోలు\u003cbr\u003eపిల్లలూ! హీరోలంటే చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్లే కాదురోయ్. మీలో కూడా హీరోలున్నారు. మీ హీరోయిజాన్ని చూపండి. దానిని ఎలా పెంచుకోవాలో ఈ కథలు చదివితే మీకే తెలుస్తుంది. ఒకొక్క కథలో ఒక్కోరకం పిల్లల హీరోయిజం చూపాను. కాబట్టి మీరు కూడా ఈ కథలలోని ఓ టింకులా, ఓ చిట్టిలా, ఓ కన్నయ్యలా మారండి.\u003cbr\u003eనేను పారేసుకున్న నా బాల్యం ఎక్కడుందని వెతుక్కోను? అది ఎన్నటికీ దొరకనిది. తరిగిన నిధి. కానీ మీ బాల్యం ఇప్పుడు మీ గుప్పిట్లో ఉంది. దానిని సక్రమంగా వాడుకోండి. అల్లరి, ఆటపాటలతోపాటు చదువులో కూడా చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోండి. అప్పుడే మీ బాల్యం ఏడు రంగుల హరివిల్లులా అందంగా ఉంటుంది. మనం చూసే హరివిల్లు ఆవిరైపోతుంది. కానీ మీ బాల్యపు హరివిల్లు ఆవిరైపోదు. మీ మార్కులే మీ ఆస్తి. ఆ ఆస్తి సర్టిఫికెట్ల రూపంలో ఎప్పటికీ ఉంటుంది. ఇక కథలు చదవడం మొదలు పెట్టండి.\u003cbr\u003eమీ\u003cbr\u003eరేడియో దురికి అంకుల్\u003cbr\u003eదురికి మోహనరా\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49091454370048,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/PillaluPiduguluKathalu.jpg?v=1785307837","url":"https:\/\/www.sahithibooks.com\/products\/pillalu-pidugulu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}