{"product_id":"pavana-godavari","title":"Pavana Godavari","description":"\u003cp\u003ePavana Godavari By S.T.G. Antervedi Krushnamacharyulu\u003c\/p\u003e\n\u003cp\u003eదక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులలో వైశాల్యంలోను, వైశిష్ట్యంలోను అత్యంత ప్రత్యేకత కల నది గోదావరీ. దక్షిణ గంగగా కీర్తించబడే గోదావరి యొక్క జననాది విశేషాలను ‘‘పావన గోదావరీ’’ పేరిట గ్రంథరూపంలో మీ ముందుంచుతున్నాము. గోదావరి యొక్క సమగ్ర వైభవాన్ని సంగ్రహంగా ఈ చిన్ని గ్రంథంలో పొందుపరిచాము. ఈ సందర్భంగా భదాద్రి రామ శ్రీచరణ పునీతమైన పరమ పావన గోదావరికి ఈ గ్రంథం నమస్సుమాంజలులతో అంకితం కావిస్తున్నాము.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48908523405568,"sku":null,"price":30.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/pavana-godavari.jpg?v=1782887487","url":"https:\/\/www.sahithibooks.com\/products\/pavana-godavari","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}