{"product_id":"patanjali-sahityam-2","title":"Patanjali Sahityam-2","description":"\u003cp\u003ePatanjali Sahityam-2\u003c\/p\u003e\n\u003cp\u003eపతంజలి సాహిత్యం-2\u003c\/p\u003e\n\u003cp\u003ePathanjali Sahityam\u003c\/p\u003e\n\u003cp\u003eపతంజలిగా ప్రసిద్ధుడైన కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి పుట్టడం, పెరగడం,\u003cbr\u003eచదవడం, పాత్రికేయవృత్తిలో కాలూనడం ఉత్తరాంధ్రలోనే జరిగింది. ఏడో తరగతి\u003cbr\u003eచదువుతున్నప్పుడే ఓ డిటెక్టివ్ నవలతో రచనారంగంలో ప్రవేశించే ప్రయత్నం చేశారు.\u003cbr\u003eవిజయనగరం మహారాజా కళాశాలలో బియ్యే చదివే రోజుల్లో, కళాశాల సెంటినరీ\u003cbr\u003eసావనీర్ సంపాదకవర్గంలో ఒకరుగా వున్నారు. ఆ సావనీర్లో ఆయన కథ, కవిత కూడా\u003cbr\u003eఅచ్చయ్యాయి. గురజాడని భక్తితో, రావిశాస్త్రిని గురుభక్తితో ప్రస్తావించే పతంజలిపై\u003cbr\u003eసహజంగానే వారి ప్రభావం ఎంతో ఉంది. వారు వేసిన వెలుగుబాటలోనే నడక\u003cbr\u003eప్రారంభించినప్పటికీ, అతి త్వరలోనే సొంత గొంతు సంతరించుకుని సాహిత్యాన్ని కొత్త\u003cbr\u003eపుంతలు తొక్కించేరు. కేవలం హాస్యం పుట్టించడానికి మాత్రమే కాకుండా రాజ్యంపై,\u003cbr\u003eసమాజంపై తన కోపాన్ని వ్యక్తం చేయడానికి ఆయన వ్యంగ్యాన్ని ఓ ఆయుధంలా\u003cbr\u003eవాడుకోవడం అలవాటు చేసుకున్నారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663881519360,"sku":"OE-WH34-8RDO","price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Patanjali_Sahityam_part_2.jpg?v=1779862372","url":"https:\/\/www.sahithibooks.com\/products\/patanjali-sahityam-2","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}