{"product_id":"parijathapaharanamu-mukkuthimmanaryudu","title":"Parijathapaharanamu","description":"\u003cp\u003eParijathapaharanamu by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Mukkuthimmanaryudu\"\u003eMukkuthimmanaryudu\u003c\/a\u003e పారిజాతాపహరణము \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%AE%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81\"\u003eముక్కుతిమ్మనార్యుడు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eసాహిత్య విద్యార్థులేకాక సాధారణ పాఠకులు కూడా తెలుగు ప్రబంధాలను చదివి, అర్థం చేసుకొని, ఆనందించాలన్న కోరికతో తెలుగు ప్రబంధాలను లఘుటీకతో ప్రచురిస్తున్నాం. ప్రాచీన కావ్య సౌందర్యాన్ని ఆస్వాదించడంలో ఆధునిక భాషలో సరళమైన శైలిలో రచించిన ఈ వ్యాఖ్యలు తోడ్పడతాయని భావిస్తున్నాం. ఈ క్రమంలో తొలి కావ్యంగా 'పారిజాతాపహరణ' కావ్యాన్ని అందిస్తున్నాం. 'ముక్కు తిమ్మనార్యు ముద్దుపలుకు' అన్న నానుడికి హేతువైన 'పారిజాతాపహరణ' ప్రబంధం రచించిన కవి నంది తిమ్మన. కృతిపతి సాహితీసమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663867363584,"sku":"C3-M9CY-E5X3","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Parijathapaharanamu.jpg?v=1780744188","url":"https:\/\/www.sahithibooks.com\/products\/parijathapaharanamu-mukkuthimmanaryudu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}