{"product_id":"paramanandaiah-shishyulu-kathalu","title":"Paramanandaiah shishyulu kathalu","description":"\u003cp\u003eParamanandaiah shishyulu kathalu by Tadikonda Lakshminarasimha Rao\u003c\/p\u003e\n\u003cp\u003eఆ చీకట్లో చిన్న దీపం చేత్తో ధరించి వచ్చిన భటులవైపు కళ్ళు చికిలించి చూస్తూ “అబ్బ... ఎంత తొందరగా స్వర్గానికొచ్చామో... అసలు ప్రయాణం చేసినట్టే లేదురా...” అన్నాడు గుసగుసగా, శుక్ర వక్రంగా కనుబొమలు ముడుస్తూ “సర్లేవో... మనం యింత కష్టపడి చచ్చి స్వర్గానికొస్తే... రంభేది? ఊర్వశేది? మేనకా, తిలోత్తమా వాళ్ళంతా ఏరి? ఇంత అవమానం చేస్తారా? చచ్చీ చెడీ స్వర్గానికొస్తే... అప్సరసలొచ్చి స్వాగతం పలక్కుండా.... భటుల్ని పంపిస్తారా? ఆ ఇంద్రుడు నా కంటపడనీ... ముక్క చీవాట్లు పెట్టి కడిగిపారేస్తానంతే...\" అని గొణిగాడు. శని ఏదో అనబోతుండగా భటులు వాళ్ళని దీపం వెలుతుర్లో పరీక్షగా చూస్తూ “పరమానందయ్యగారి శిష్యులు మీరేనా?\" అనడిగారు\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"JP Publication","offers":[{"title":"Default Title","offer_id":48863574622464,"sku":null,"price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/paramanandaiah20260618_17173355.jpg?v=1781783380","url":"https:\/\/www.sahithibooks.com\/products\/paramanandaiah-shishyulu-kathalu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}