{"product_id":"open-heart-with-r-k-vemuri-radhakrishna","title":"Open Heart with R K","description":"\u003cp\u003eOpen Heart with R K by Vemuri Radhakrishna\u003c\/p\u003e\n\u003cp\u003eఓపెన్ హార్ట్ విత్ ఆర్కే\u003c\/p\u003e\n\u003cp\u003eగత ఆరు సంవత్సరాలుగా ఎబిఎన్ఆంధ్రజ్యోతి న్యూస్ఛానల్ పక్షాన శ్రీ వేమూరి రాధాకృష్ణ వివిధ రంగాల ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. దాని శీర్షిక ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’. ఈ కార్యక్రమంతో శ్రీ రాధాకృష్ణ ఆర్కేగా ప్రేక్షక బాహుళ్యంలో ఆదరణ పొందారు. అదే పేరుతో ప్రసిద్ధులయ్యారు. సూటిగా ప్రశ్నించటం, చాలా సాధారణమైన వ్యావహారిక ధోరణిలో ఈ కార్యక్రమం నడపటం, ఎంత క్లిష్టమైన ప్రశ్న అయినా ఎదుటివారికి ఇబ్బందికరమైనదైనా మొహమాటం లేకుండా ఆర్కే అడిగే తీరు, నడిచే తీరులో వుండే సెన్సాఫ్ హ్యూమర్... ఇవన్నీ ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధం చేసాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"Sahithi Books","offers":[{"title":"Default Title","offer_id":47663878471936,"sku":"LP-OSNO-IRA3","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Open_Heart_with_R_K.jpg?v=1781161764","url":"https:\/\/www.sahithibooks.com\/products\/open-heart-with-r-k-vemuri-radhakrishna","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}