{"product_id":"o-karmayogi-jeevitham-muddusetty-gopalakrishna","title":"O KarmaYogi Jeevitham","description":"\u003cp\u003eO KarmaYogi Jeevitham by Muddusetty Gopalakrishna\u003c\/p\u003e\n\u003cp\u003eఎం. గోపాలకృష్ణ, ఐఏఎస్ (విశ్రాంత) బహుముఖ ప్రజ్ఞాశాలి, సివిల్ సర్వేంట్, కన్సల్టెంట్ మరియు మార్గదర్శి. అతని మూడు తరాల విశిష్టమైన జీవిత ప్రయాణం \" ఓ కర్మయోగి జీవితం\" లో వివరించబడింది.\u003c\/p\u003e\n\u003cp\u003eభారత దేశ స్వాతంత్ర్య ఆగమనానికి ముందు నుండి నేటి వరకు జరిగిన ఆరు దశాబ్దాల విభిన్న అనుభవాలను, తన వృత్తి జీవితాన్ని తన లక్ష్యం మరియు దేశానికి చేసిన సేవలను ఇందులో వివరించారు.\u003c\/p\u003e\n\u003cp\u003e“ఉద్ధరించుకో నిన్ను నీవే అధిగమించు ఆశయాలను విస్తరించు ఉత్రుష్టత\"\u003c\/p\u003e\n\u003cp\u003eప్రేరణాత్మక ఆత్మకథ ప్రభుత్వ ఉద్యోగులు, సివిల్ ఎన్స్ అభ్యర్థులు, మేనేజర్లు, మరియు సమాజంలో మార్పు తీసుకురావాలని ఆశించే వారికి అరుదైన అవగాహనతో పాటు, ప్రోత్సాహాన్ని అందిస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48837731582208,"sku":null,"price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/o_karmayogi_MGopalakrishna.jpg?v=1781260642","url":"https:\/\/www.sahithibooks.com\/products\/o-karmayogi-jeevitham-muddusetty-gopalakrishna","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}