{"product_id":"nippulanti-nijam-rajiv-gandhi","title":"Nippulanti Nijam","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eNippulanti Nijam by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=D.R.%20Karthikeyan\"\u003eD.R. Karthikeyan G Valliswar\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eనిప్పులాంటి నిజం \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%A1%E0%B0%BF.%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D.%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95%E0%B1%87%E0%B0%AF%E0%B0%A8%E0%B1%8D\"\u003eడి.ఆర్.కార్తికేయన్\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఒక ప్రపంచ స్థాయి నాయకుణ్ణి ఒక మానవబాంబు హతమార్చడం బహుశా ఇదే మొదటిసారి. 1991 మే 21 రాత్రి 10.20 గం||కు శాంతికాముకుడైన రాజీవ్ను హతమార్చడం వెనుక కుట్రను బహిర్గతం చేసిందెవరు? ఆధారాలన్నింటినీ కూర్చిందెవరు? దర్యాప్తు ఎలా జరిగింది? – సత్యం తెలుసుకోవడానికి రాజీవ్గాంధీ హత్య కేసును దర్యాప్తు చేయడానికి నియోగించిన ‘సిట్’ ప్రధాన అధికారి డి.ఆర్.కార్తికేయన్ రచన ‘Triumph of Truth’కి జి.వల్లీశ్వర్ గారి తెలుగు స్వేచ్ఛానువాదం.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663863988480,"sku":"8A-MDFC-SBYJ","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Nippulanti_Nijam_Rajiv_Gandhi.jpg?v=1774861961","url":"https:\/\/www.sahithibooks.com\/products\/nippulanti-nijam-rajiv-gandhi","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}