{"product_id":"nikhila-lokam-nikhileshwar","title":"Nikhila Lokam","description":"\u003cp\u003eNikhila Lokam by \u003ca href=\"https:\/\/www.exoticindiaart.com\/author\/nikhileshwar\/\" class=\"underlined\" title=\"Nikhileshwar\"\u003eNIKHILESHWAR\u003c\/a\u003e కాలం రెక్కలపై ఊరేగుతున్న నేను ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు దూకేస్తానో తెలియదు దారి పొడుగునా అక్కున చేర్చకున్న నవ్వుల పువ్వులన్నీ నడిచిన నేల మీద అక్కడే నెత్తురోడ్చిన ముళ్లను ఏరిపారేస్తూ ఆవిరైన కన్నీటిలో కొనసాగిన జీవనయాత్ర ఈరోజు మౌన ప్రేక్షకుడిగా కాలం వేగాన్ని పసిగడుతూ నిశ్చింతగా శ్వాసిస్తున్నాను ఇక నిర్ణయమనేది కాలం రెక్కల్ని నియంత్రించినప్పుడే\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663881978112,"sku":"OX-INQ0-84E6","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Nikhila_Lokam.jpg?v=1777722852","url":"https:\/\/www.sahithibooks.com\/products\/nikhila-lokam-nikhileshwar","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}