{"product_id":"nayaagaraa-jalamuu-niivee-jiivamuu-niivee","title":"Nayaagaraa! Jalamuu Niivee! - Jiivamuu Niivee!","description":"\u003cp\u003e\u003ca\u003eNayaagaraa! Jalamuu Niivee! - Jiivamuu Niivee! BY \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=PrabodKumar%20Govil\"\u003ePrabodKumar Govil\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AC%E0%B1%8B%E0%B0%A7%E0%B1%8D%20%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%20%E0%B0%97%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D\"\u003eప్రబోధ్ కుమార్ గోవిల్\u003c\/a\u003e\u003ca\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eనయాగరా! - జలమూ నీవే! జీవమూ నీవే!\u003cbr\u003eతరతరాల నుండి వేదవాఙ్మయం, ఆధునిక సాహిత్యం రెండూ మానవ సమాజాన్ని ఎంతో\u003cbr\u003eప్రభావితం చేస్తూనే ఉన్నాయి. సాహిత్యం ఎడారి అయిన మనస్సులలో వసంతాన్ని\u003cbr\u003eతెస్తుంది. మొద్దుబారిన మెదడుకు పదును పెడుతుంది. మనిషి చీకటి బతుకులకు\u003cbr\u003eవెలుగు నిస్తుంది. రచయిత, రచయిత్రులు సమాజానికి దివిటీలు. రచనలు సమాజానికి\u003cbr\u003eహెచ్చరికలు. స్త్రీ – పురుషులలోని భావోద్వేగాలను, వాళ్ళ కోరికలను, వాళ్ళ ఊహలను,\u003cbr\u003eభారతీయ సంస్కృతి పరిమళం అయిన దాంపత్య ప్రేమను, ప్రేయసీ – ప్రియుల ప్రేమ\u003cbr\u003eలోకాన్ని, కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే అనుబంధాలు ఆత్మీయ సంబంధాలు,\u003cbr\u003eకుటుంబ వ్యవస్థలో మారుతున్న సంబంధాలు ఎత్తుపల్లాలు మొదలైన వాటిని ఎంతో\u003cbr\u003eఉదాత్తంగా చిత్రీకరిస్తాడు రచయిత.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48893905830144,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Nayaagaraa_JalamuuNiivee_-JiivamuuNiivee_-1.jpg?v=1782542201","url":"https:\/\/www.sahithibooks.com\/products\/nayaagaraa-jalamuu-niivee-jiivamuu-niivee","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}