{"product_id":"navala-nunchi-cinemaku","title":"Navala Nunchi Cinemaku","description":"\u003cp\u003eనవల నుంచి సినిమాకు \u0026lt;br\u0026gt; Navala Nunchi Cinemaku by కస్తూరి మురళీకృష్ణ ,Kasturi Murali Krishna\u003c\/p\u003e\n\u003cp\u003eఈ  వ్యాసాలలో  నవల  రచన  మెళకువలు,  సామాజిక మనస్తత్వం, నవలను సినిమాగా  మలచేటపుడు  జరిగే  మార్పులు,  వాటిలో  ఎలాంటి  మార్పులు విజయవంతమవుతాయి? ఎందుకు విజయవంతమవుతాయి? ఎలాంటి మార్పులు ప్రేక్షకాదరణ పొందలేదు? వంటి విషయాలను చర్చించారు రచయిత. అందుకే ఈ వ్యాసాలు సాహిత్యాభిమానులకు, సినీ ప్రేమికులకే కాదు సామాన్య పాఠకులకు కూడా ఉపయోగకరంగా, ఆసక్తికరంగా ఉండి అందరినీ విశేషంగా అలరిస్తాయి. ఇప్పటికీ హాలివుడ్లో తయారయ్యే 80% సినిమాలు సాహిత్య ఆధారిత సినిమాలే కావటం గమనార్హం. అందుకే వారి సినిమాలలో అంత వైవిధ్యం కనిపిస్తుంది. వారి సాహిత్యం అంతగా వెల్లివిరుస్తోంది. తెలుగు  సినిమాలలో  నవల  ఆధారిత  సినిమాలను  వేళ్ళపై లెక్కించవచ్చు. ఈ పరిస్థితి మారి సాహిత్యం సినిమాలకు ప్రేరణనిస్తూ రెండూ ఒకదానికొకటి ఊపునిస్తూ సమాజానికి సక్రమమైన దిశానిర్దేశనం చేసే మంచిరోజులు మున్ముందు రావాలని అందుకు ఈ పుస్తకం ప్రేరణ కావాలని ప్రచురణ కర్తలు ఆశిస్తూ సగర్వంగా సమర్పిస్తున్న పుస్తకం, నవల నుంచి సినిమాకు...\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49062615417088,"sku":null,"price":52.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/navalanunchicinemaku.jpg?v=1784893472","url":"https:\/\/www.sahithibooks.com\/products\/navala-nunchi-cinemaku","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}