{"product_id":"narayanarao-adivi-baapiraju","title":"Narayanarao","description":"\u003cp\u003eNarayanarao by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Adivi%20Bapiraju\"\u003eAdivi Baapiraju  \u003cb\u003eఅడివి బాపిరాజు \u003c\/b\u003e\u003c\/a\u003e\u003cspan style=\"font-size: 0.875rem;\"\u003eనారాయణరావు\u003c\/span\u003e\u003cspan style=\"font-size: 0.875rem;\"\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e'ఓరీ, వెర్రివాడా! వాంఛా? మన యీ అల్పజీవితములలో సరియైన మార్గాన్ని నడచినట్లయితే వాంఛే ఉన్నతమైంది అవుతుంది. నీ భార్య కానున్న యామెను వాంఛించుట ఎలాటి తప్పు? సరే యిష్టపడ్డావు. నీకు ప్రేమ, సంతోషం మాటలచేగాక చేతలచే చూపిస్తే సిగ్గు. అయినా నిన్ను కౌగిలించుకుంటున్నా!'' యనెను. నారాయణరావు హృదయం వేయి పాలసముద్రముల మునిగినట్లయినది. తత్క్షణమే యాతడు శ్యామసుందరీదేవికి బెద్దయుత్తరము వ్రాసినాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663884009728,"sku":"QQ-V0YX-ZP5F","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/012f43a9.jpg?v=1770616481","url":"https:\/\/www.sahithibooks.com\/products\/narayanarao-adivi-baapiraju","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}