{"product_id":"narada-maharshi","title":"Narada Maharshi","description":"\u003cp\u003eNarada Maharshi by Vakkantham Suryanarayana Rao\u003c\/p\u003e\n\u003cp\u003eసృష్టి ప్రారంభంలో నారదుడిని తన మానస పుత్రుడిగా సృష్టించాడు బ్రహ్మ. ధర్మపత్నిని స్వీకరించి, సంతానాన్ని ఉత్పత్తి చేయమన్న సృష్టికర్త ఆదేశాన్ని తిరస్కరించి, నారదుడు ఆయన శాపానికి గురి అయ్యాడు. ఫలితంగా జననమరణచక్రంలో ఇరుక్కున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eమానసపుత్రుడుగా మరణించాడు. గంధర్వుడుగా జన్మించాడు. మానవుడుగా జన్మించాడు. మళ్ళి మానసపుత్రుడిగా జన్మించాడు. ఒక జన్మలో ఒక యువరాణికి భర్త అయ్యాడు. ఒక మహారాజుకు భార్య అయ్యాడు!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"jaico publication","offers":[{"title":"Default Title","offer_id":48756901740800,"sku":null,"price":224.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/NARADAMAHARSHI20260523_16454212.jpg?v=1779534972","url":"https:\/\/www.sahithibooks.com\/products\/narada-maharshi","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}