{"product_id":"nalugo-apple-by-dr-bv-pattabhiram","title":"Nalugo Apple","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eNalugo Apple \u003c\/a\u003e\u003ca\u003eనాలుగో ఆపిల్ by Dr. BV Pattabhiram\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e \u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003e డా. బి.వి.పట్టాభిరామ్\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమీరు చేసే వృత్తిని మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారా? చాలా మంది ఈ ప్రశ్నకు సమాధానంగా ”నా వృత్తి నాకు చాలా బోరుగా వుంటుంది, ఇంకా ఏదో చేయాలి” అంటుంటారు. దానికి కారణమేమిటి? అసలు మన గురించి మనకు తెలియకపోవడమేమిటి? ఈ ప్రశ్నని నేను డా॥బి.వి.పట్టాభిరామ్ గారిని అడిగాను. ఆయన ఒకటే మాట అన్నారు.వాళ్ళగురించి వాళ్ళు తెలుసుకొన గలిగే వాళ్ళందరూ శిఖరాగ్రానే వుంటారు అని. మీ గురించి మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ పుస్తకం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47675171307776,"sku":null,"price":55.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/NalugoApple-by_Dr._BV_Pattabhiram.jpg?v=1775043158","url":"https:\/\/www.sahithibooks.com\/products\/nalugo-apple-by-dr-bv-pattabhiram","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}