{"product_id":"naati-tyaagam-neti-swardha","title":"Naati Tyaagam Neti Swardha","description":"\u003cp\u003eNaati Tyaagam Neti Swardha by Paaladugu Venkatarao\u003c\/p\u003e\n\u003cp\u003eనాటి త్యాగం నేటి స్వార్థం రేపటి..? \u003c\/p\u003e\n\u003cp\u003eపత్రికల్లో పాలడుగు వ్రాసిన వ్యాసాలు పాఠకకోటిని ఆలోచింపజేశాయి. ప్రజాసమస్యలపై వారు సాగించిన ఉద్యమాల గురించి వివరించే ‘పోరాట ప్రస్థానం’. ప్రజాస్వామ్య ప్రియులకు అవశ్య పఠనీయ గ్రంథం. శాసనసభలో పాలడుగు వెంకట్రావు పనితీరుకు అద్దం పడుతుంది ‘మువ్వన్నెల పోరు’ శాసనమండలిలో వారి స్పందనలను తేటతెల్లం చేస్తుంది ‘పోరు-సంక్షేమం’. వారి రచనలు, భావాలు నిరంతరం ఆయనలో జ్వలిస్తున్న సామాజిక తపనను వెల్లడిస్తాయి. పాఠకులను ఆలోచింపజేస్తాయి. చైతన్య దీపికలుగా పనిచేస్తాయి\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48892027994368,"sku":null,"price":54.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/naatityagamnetiswardham.jpg?v=1782478325","url":"https:\/\/www.sahithibooks.com\/products\/naati-tyaagam-neti-swardha","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}