Naa Desa Yuvajanulara

Naa Desa Yuvajanulara

Sale price  Rs. 120.00 Regular price  Rs. 150.00
Skip to product information
Naa Desa Yuvajanulara

Naa Desa Yuvajanulara

Sale price  Rs. 120.00 Regular price  Rs. 150.00

Naa Desa Yuvajanulara by Dr APJ Abdul Kalam

నా దేశ యువజనులారా ఎ. పి. జె. అబ్దుల్ కలాం

(ఎ.పి.జె. అబ్దుల్ కలాం ‘ఇగ్నైటెడ్ మైండ్స్’)

తెలుగు అనువాదం : వాడ్రేవు చిన వీరభద్రుడు

నా ప్రజలు తాము ఏది కలగంటున్నారో దాన్ని సాధించగలరని వాళ్ళకి చెప్పబోవడం కన్నా మహత్తరమైన కార్యక్రమం నా ముందు మరేది ఉండగలదు? నూరుకోట్ల జాతి జనులు విదేశాలకు ముడి సరుకుల్నీ, చౌక ధరలకు కూలివాళ్ళనీ అమ్ముకుంటూ ఉండిపోగూడదనీ, ఇతర జాతులు తయారుచేసిన సరుకులకు మనం అంగడిగా మారి పోకూడదనీ కోరుకుంటూ రాసిన పుస్తకం ఇది.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like