{"product_id":"na-smruthipadhamlo-oka-gramam","title":"Na SmruthiPadhamlo Oka Gramam","description":"\u003cp\u003eNa SmruthiPadhamlo Oka Gramam by M.N.Srinivas\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనేను నా చిన్నతనంలో అడవిలో నెలల తరబడి గొర్రెలను మేపుతూ, అక్కడే మందలుగా చేర్చి వాటిమధ్య అడివిలో, బండలమీద రాత్రంతా పడుకొని ఉండేవాణ్ణి. ఎప్పుడు రాత్రులలో ఏ సమస్య వచ్చినా పల్లెకు తిరిగి వచ్చేవాడిని - కటికి రాత్రులలో, దీపం, చెప్పులు లేవు. ఇలా చాలా సాధారణంగా నడిచివచ్చేవాడిని. పట్టణజీవితానికి అలవాటయిన తర్వాత నేను ఈ సామర్థ్యాన్ని కోల్పోయాను. ఇలాంటి సమస్యలు మనకు గ్రామంలో ఎన్నో కనబడుతాయి. ఇక్కడ పల్లెను, ఒక గొప్ప సామాజిక సంస్థగా, వ్యవస్థగా ప్రకటించడం కాదు. పల్లెల అధ్యయన ఆవశ్యకతను గుర్తించడానికి ఈ పుస్తకం ఆ పనిని చాలా సామర్థంగా చేసింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi Books","offers":[{"title":"Default Title","offer_id":48821754691840,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Naa-Smrutipathamlo-Oka-Gram.jpg?v=1781091456","url":"https:\/\/www.sahithibooks.com\/products\/na-smruthipadhamlo-oka-gramam","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}