{"product_id":"muniraju-maheswaram","title":"Muniraju Maheswaram","description":"\u003cp\u003eMuniraju Maheswarao by D.r.Manohar Kotakonda\u003c\/p\u003e\n\u003cp\u003eతన వృత్తి సంబంధమైన అంశాలతో మానవ సంబంధాల చుట్టూ కథలను అల్లుకుంటూ చెప్పే మనోహర్ కోటకొండ ఒక చారిత్రక అంశాన్ని కథగాఎలా చెబుతాడా అనే ఆసక్తి నాలో ఉండింది. తరచూ ఈ సంఘటనపై ఆయనతో నేను పంచుకున్న మాటలను అక్షరాల్లోకి అనువదించి, కథగా మలిచి నా ముందు పెట్టినపుడు, పొత్తిళ్ల బిడ్డను దోసిట్లోకి తీసుకున్న సంబరం కలిగింది నాకు. ఒక పాత్రగా నన్ను నేను కథలో చూసుకోవడం వింత అనుభవం. అందులోనూ రచయితగా చూసే దృష్టి వేరు. పాఠకుడిగా పొందే ఆనందం వేరు. మునిరాజ మహేశ్వరం కథను చదివినప్పుడు రెండూ సంతోషాన్నే ఇచ్చాయి నాకు.\u003c\/p\u003e\n\u003cp\u003eఆర్.ఎం. ఉమామహేశ్వర రావు\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"kalachitra prachuranalu","offers":[{"title":"Default Title","offer_id":48868800332032,"sku":null,"price":320.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/munirajumaheswaram_telugubook_store.jpg?v=1781939460","url":"https:\/\/www.sahithibooks.com\/products\/muniraju-maheswaram","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}