{"product_id":"mudrasaastra-rahasyaalu-swami-maitreya","title":"Mudrasaastra Rahasyaalu","description":"\u003cp\u003eMudrasaastra Rahasyaalu \u003cspan class=\"Y2IQFc\" lang=\"te\"\u003eBY \u003c\/span\u003eBy Swami Maitreya\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"te\"\u003eముద్రాశాస్త్ర రహస్యాలు \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eమన శరీరమంతా నరాల ద్వారా అనుసంధానింపబడిన ‘ఎలక్ట్రానిక్ సర్క్యూట్’ వంటిది. దాని ‘టర్మినల్స్’ వేలి కొనల్లో నిగూఢమై ఉన్నాయి. చేతి వేళ్ళకొనలను శక్తివాహకాలుగా చెప్పుకోవచ్చు. వేళ్ళలోని ఆ ‘పాయింట్స్’ని నిర్దుష్టమైన రీతిలో కలపడం ద్వారా మన శరీర తత్వాలను మనం అనుకున్న రీతిలో నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. చేతివేళ్ళ ఈ టర్మినల్ పాయింట్స్ని కలపడమే ‘ముద్ర’. పూజా విధానంలోనూ, యోగాభ్యాసంలోనూ, నాట్యకళలోనూ ముద్రలను ఉపయోగించడం మనం చూస్తుంటాం. దేవుళ్ళ, దేవతల మూర్తులన్నీ ‘అభయముద్ర’లోనూ, దీవనలిస్తున్నట్లుగానూ రూపొందిస్తుంటారు. ఈ ముద్రల ప్రభావాన్ని తెలుసుకోవాలంటే, శారీరక తత్వాలను, దోషాన•లు, పంచభూతాలను సమన్వయపరిచే టి.వి. రిమోట్లాంటి స్విచ్లు మన శరీరంలో ఎక్కడున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. వీణలోని తీగలు బిగింపు, సడలింపులను అనుసరించే కదా సంగీతంలో తారాస్థాయి, మంద్రస్థాయిలను నియంత్రించడం సాధ్యపడుతుంది. అలాగే, శారీరక తత్వాలను సమన్వయపరచుకోవడానికి చేతివేళ్ళను కావలసిన రీతిలో అమర్చడం ఎలాగో తెలుసుకోవడం అతి ముఖ్యం. ముద్రా విజ్ఞానం శరీరం మనసుల మధ్య సామ్యాన్ని కుదిర్చి మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కల్గిస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663911207168,"sku":"QV-M2QU-P4N4","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Mudrasaastra_Rahasyaalu.jpg?v=1772442724","url":"https:\/\/www.sahithibooks.com\/products\/mudrasaastra-rahasyaalu-swami-maitreya","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}