{"product_id":"mounamtho-rahasyam-by-sadhguru-jaggi-vasudev","title":"Sadhguru jaggi vasudev Mounamtho Rahasyam","description":"\u003cp\u003eMounamtho Rahasyam BY \u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Sadguru%20jaggeevasudev\"\u003eSadhguru jaggi vasudev\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమన మనస్సులో రేకెత్తే ఎన్నో ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానమిస్తుంది. ఎన్నో సందేహాల్ని సద్గురు ముందుంచాం. ఏ ప్రశ్నా ఆయన కనుబొమల్ని ముడివేసేలా చేయలేదు. ప్రతి ప్రశ్నకు చిరునవ్వే ఆయన తొలి సమాధానం. కొన్నిసార్లు గట్టిగా వినబడే నవ్వు. ఆ నవ్వుల ప్రతిధ్వనిలోంచే సమాధానాలు మౌనంగా రహస్యాలనందిస్తారు. అందుకే ఈ సంపుటం మౌనంతో రహస్యం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663872639232,"sku":"GR-BRFB-H1EP","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Mounamtho_Rahaysyam.jpg?v=1773053329","url":"https:\/\/www.sahithibooks.com\/products\/mounamtho-rahasyam-by-sadhguru-jaggi-vasudev","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}