{"product_id":"mopasa-kathalu","title":"Mopasa Kathalu","description":"\u003cp\u003eMopasa Kathalu BY Dhanikonda hanumantha rao\u003c\/p\u003e\n\u003cp\u003eచిన్న పిల్లవాడిలాగు వెక్కి వెక్కి ఏడుస్తూ, సున్నితంగా ఆమెను తన చేతుల్లోకి తీసుకొని, తేలిగ్గా ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. యీ రకం ప్రేమను అతను జీవితంలో ఇంతకు ముందెప్పుడూ ప్రకటించి ఉండలేదు. దుఃఖంవల్ల పూడుకుపోయిన గొంతుతో అతను గొణిగాడు: ‘‘... నీకేమీ ఫరవాలేదు. మృత్యువుకు భయపడవొద్దు, క్రమంగా ఆరోగ్యం కలుగుతుంది. అప్పుడు మనమిద్దరమూ జీవితాంతంవరకూ ప్రేమించుకోవచ్చు - జీవితాంతం వరకూ!’’ బలహీనంగా నవ్వుతూ ఆమె అంది : ‘‘ఇదంతా నిజమేనా? నువ్వు నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావన్నమాట?’’ ఆమె దురదృష్టతకు జాలిగా అతను ఆ సమయంలో ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆమె ఆరోగ్యవంతురాలయ్యాక తన ప్రేమను నిరూపించి తీరుతానని నమ్మకం కలిగించాడు. ప్రేమవల్ల కలిగే జాలితో - ఆమెను అనేకసార్లు ముద్దుపెట్టుకున్నాడు. ఉష్ణతాపంవల్ల ఎగిరెగిరిపడే ఆమె హృదయానికి ఎంతో ఆనందాన్ని చేకూర్చాడు. మరునాడు అతను తిరిగి వొచ్చేశాడు.. ఆమెకు మాత్రం యీ ప్రణయం దివ్యౌషధంగా పనిచేసింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663876014336,"sku":"JA-HGDT-XSWH","price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/8d2970d9.jpg?v=1770616465","url":"https:\/\/www.sahithibooks.com\/products\/mopasa-kathalu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}