Metha Me Tricks 3 Books Set
Sale price
Rs. 80.00
Regular price
Rs. 90.00
Skip to product information
1/2
Metha Me Tricks 3 Books Set
Sale price
Rs. 80.00
Regular price
Rs. 90.00
Metha Me Tricks 3 Books Set Avasarala Ramakrishna
అవసరాల రామకృష్ణారావు (డిసెంబర్ 21, 1931 - నవంబర్ 28, 2011) కథ, నవల రచయిత. 1931, డిసెంబర్ 21న చెన్నైలో జన్మించిన రామకృష్ణారావు రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన కథలు, నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను చాటారు. ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు.[2]