{"product_id":"megha-patham-మేఘపథం-nvs-reddy","title":"Megha Patham","description":"\u003cp\u003eMegha Patham మేఘపథం by  NVS Reddy\u003c\/p\u003e\n\u003cp\u003eహైదరాబాద్ మెట్రో మ్యాన్ గా ఎన్వీయస్ రెడ్డిగా సుపరిచితులైన నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని కష్టాలను భరించి, మొండి ధైర్యంతో, మొక్కవోని దీక్షతో, యాజమాన్య మెలకువలతో అసాధ్యమనుకున్న ఈ ప్రాజెక్టును ఈయన సుసాధ్యం చేసారు. ట్రాఫిక్ కష్టాలను తగ్గిస్తూ, నేడు భాగ్యనగర గగనతలంలో పాలపుంతలా మెరుస్తోన్న ఈ ఆకాశమార్గం తయారీకి జరిగిన కృషి, పోరాటాల అక్షరరూపమే మేఘపథం కవితాఝరి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"Emesco Books Pvt Ltd","offers":[{"title":"Default Title","offer_id":47663890268416,"sku":"W8-NLQZ-SDTT","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Megha_Patham.jpg?v=1779972169","url":"https:\/\/www.sahithibooks.com\/products\/megha-patham-%e0%b0%ae%e0%b1%87%e0%b0%98%e0%b0%aa%e0%b0%a5%e0%b0%82-nvs-reddy","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}