{"product_id":"meena1-2-yaddanapudi-sulochana-rani","title":"meena - 1 \u0026 2 pack of 2 novel","description":"\u003cp\u003emeena - 1 \u0026amp; 2 Yaddanapudi Sulochana Rani\u003c\/p\u003e\n\u003cp\u003eకొన్ని జైళ్ళుంటాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eవాటికి తలుపులు, తాళాలు వుండవు. క్రమశిక్షణ పేరిట అంతస్తు అలవాట్ల పేరిట మీనాని అలాంటి మానసిక జైలులోనే పెంచింది కృష్ణవేణమ్మగారు.\u003c\/p\u003e\n\u003cp\u003eకొన్ని పట్టుదలలుంటాయి....\u003c\/p\u003e\n\u003cp\u003eజీవితంలో జరిగినవన్నీ గుర్తుండవు. గుర్తుండే బలమైన సంఘటనలైనా జ్ఞాపకాలల్లో అప్పుడప్పుడు కదులుతాయి. కానీ పసితనంలో కృష్ణకి మేనత్త కృష్ణవేణమ్మ వల్ల జరిగిన అవమానం అహర్నిశలూ గుర్తొస్తూ రక్తాన్ని మరిగించే పట్టుదలగా మారింది. కానీ మేనత్తకూతురు మీనాని చూశాక మనసులో ఏదో తియ్యటి సంచలనం తలెత్తింది.\u003c\/p\u003e\n\u003cp\u003eకొన్ని మనస్తత్వాలుంటాయి.....\u003c\/p\u003e\n\u003cp\u003eఇంకో పిల్లపుడితే వున్న ఒక్క కూతురు మీనా మీద ప్రేమ తరిగి పోతుందేమో తన తల్లి ప్రేమని భాగాలుగా మలచాల్సి వస్తుందేమోనన్న వెర్రి ప్రేమ కృష్ణవేణమ్మది. తన మనస్సు కూతురు మనసు ఒకటేనని, తనకి నచ్చిన భవిష్యత్తునే కూతురుకి అందించాలని, మీనాకి నచ్చని సారధిని అల్లుడిగా ఎంచుకున్న విచిత్రమైన మనిషి కృష్ణవేణమ్మ,\u003c\/p\u003e\n\u003cp\u003eవీరందరి పట్టుదల, పంతాలు, ఆశనిరాశలు, కోపతాపాల సజీవ సమ్మేళనమే మీనా.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663885844736,"sku":"SD-8F7H-PRGE","price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/meena-1_2packof2yaddanapudisulochanaraninovel.jpg?v=1771417762","url":"https:\/\/www.sahithibooks.com\/products\/meena1-2-yaddanapudi-sulochana-rani","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}