{"product_id":"meeloni-chanakyudu","title":"Meeloni chanakyudu","description":"\u003cp\u003eMeeloni chanakyudu by Radhakrishnan Pillai\u003c\/p\u003e\n\u003cp\u003eతాతగారి వల్ల ప్రేరేపితుడై అర్థశాస్త్రలో వైదుష్యం అన్వేషించటానికి బయలుదేరిన వ్యక్తి యొక్క ఉల్లాసకరమూ, గంభీరము కూడా అయిన కధ మీలోని చాణక్య.\u003c\/p\u003e\n\u003cp\u003eచాణక్యుల శిష్యరికంలో లక్ష్యశుద్ధి లేని స్థితి నించి ప్రపంచంలోకెల్లా ధనవంతుడుగా ఎదిగిన, ఒక ఆధునిక యువకుడితో పయనం. వాణిజ్య విజయానికి సంస్కృతము, ప్రాచీన భారతీయ శాస్త్రాలు చదువుమని ప్రేరేపించే పయనం.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకం లోని ఏ ఒక్క పాత్రకూ పేరు లేకపోవడం విశేషం. ఈ కధ మిమ్ములనూ, మీ జీవన యానాన్నీ గురించి చెబుతుంది. మీరు చదువుతూ ఉండగా, మీలోని చాణక్యులను వెలికి తెచ్చే ప్రయత్నంలో మీరు కూడా కధానాయకుడి బాటలో నడవడం మీరే గమనించుతారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకం తల్లిదండ్రులు, యువకులు, వాణిజ్యవేత్తలు, విద్వాంసులు, సమానమైన ఆసక్తితో సులువుగా చదవ వచ్చు. ఈ పుస్తకం అందరికోసం, మిమ్ములను ఆలోచింపజేసే పుస్తకం.\u003c\/p\u003e\n\u003cp\u003eమీలోని చాణక్యను కనుగొన్న దాకా ఈ పుస్తకం కింద పెట్టకండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"jaico publication","offers":[{"title":"Default Title","offer_id":48756464976128,"sku":null,"price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Meelonichanakyudu.jpg?v=1779529877","url":"https:\/\/www.sahithibooks.com\/products\/meeloni-chanakyudu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}