{"product_id":"maths-me-tricks-3","title":"Maths Me Tricks-3","description":"\u003cp\u003eMaths Me Tricks-3 BY Avasarala Ramakrishnarao\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eలెక్కలంటే నాకు లెక్కలేదు అని ఎవరైన అంటే అతన్నో మేధావిగా జమకడతారు. అమ్మో! లెక్కలా….. అవంటే నాకు భయం. లెక్కలు రావాలంటే చాలా కష్టపడాలి. ఇలాంటి మనం రోజూ వింటుంటాం. మరిలెక్కలంటే అంతభయపడనక్కరలేదంటున్నాడు మన అవసరాలరామకృష్ణారావుగారు. ఎంతటి కష్ణసాధ్యమైన లెక్కలనైనా సులభశైలిలో…తేలికగా,ఆనందంగా చేసేవిధంగా అరటిపండు ఒలిచి నోట్లోపెట్టినట్లు వివరించారు మేథమేట్రిక్సలో. మరింకేం లెక్కల భయం మీరూ పోగొట్టుకోండి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48821719073024,"sku":null,"price":25.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/MathsMeTricks-3-1.jpg?v=1781091035","url":"https:\/\/www.sahithibooks.com\/products\/maths-me-tricks-3","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}