{"product_id":"maths-me-tricks-1","title":"Maths Me Tricks-1","description":"\u003cp\u003eMaths Me Tricks-1 BY Avasarala Ramakrishnarao\u003c\/p\u003e\n\u003cp\u003eలెక్కలంటే  నాకు లెక్కలేదు అని ఎవరైన అంటే అతన్నో మేధావిగా జమకడతారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅమ్మో! లెక్కలా….. అవంటే నాకు భయం.\u003c\/p\u003e\n\u003cp\u003eలెక్కలు రావాలంటే చాలా కష్టపడాలి.\u003c\/p\u003e\n\u003cp\u003eఇలాంటి మనం రోజూ వింటుంటాం.\u003c\/p\u003e\n\u003cp\u003eమరిలెక్కలంటే అంతభయపడనక్కరలేదంటున్నాడు మన అవసరాలరామకృష్ణారావుగారు.\u003c\/p\u003e\n\u003cp\u003eఎంతటి కష్ణసాధ్యమైన లెక్కలనైనా సులభశైలిలో…తేలికగా,ఆనందంగా చేసేవిధంగా అరటిపండు ఒలిచి నోట్లోపెట్టినట్లు వివరించారు మేథమేట్రిక్సలో.\u003c\/p\u003e\n\u003cp\u003eమరింకేం లెక్కల భయం మీరూ పోగొట్టుకోండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48821707342080,"sku":null,"price":25.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/MathsMeTricks-1-1.jpg?v=1781090705","url":"https:\/\/www.sahithibooks.com\/products\/maths-me-tricks-1","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}