{"product_id":"manishiga-jeevinchu-marananni-jayinchu","title":"Manishiga Jeevinchu Marananni Jayinchu","description":"\u003cp\u003eManishiga Jeevinchu Marananni Jayinchu by Robbin Sharma\u003c\/p\u003e\n\u003cp\u003eWHO WILL CRY WHEN YOU DIE?\u003c\/p\u003e\n\u003cp\u003eపైన చెప్పిన రత్నంలాంటి వాక్కు మిమ్మల్ని కదిలించిందా? మీకు ఎంత అర్హత ఉందో అంత ఆనందాన్ని, అర్థాన్ని పొందకుండానే జీవితం కరిగిపోతున్నదనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా? అలాగైతే, రాబిన్ శర్మ రాసిన ఈ పుస్తకం మీకు మార్గదర్శకత్వం చేస్తుంది. ది మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారి పుస్తకం రాసి, వేలాదిమంది జీవితాలను మెరుగుపరచిన వ్యక్తిత్వ వికాస గురువు రాబిన్ శర్మ రచన ఇది.\u003c\/p\u003e\n\u003cp\u003eగంభీరమైన విజ్ఞానాన్ని అందించినప్పటికీ, హాయిగా చదివించే ఈ పుస్తకంలో రాబిన్ శర్మ జీవితంలోని అతి క్లిష్టమైన సమస్యలకు 101 సులభ పరిష్కారాలను చూపించారు. ఒత్తిడిని తట్టుకోవడం దగ్గర్నుంచి, మీ వారసత్వం వదిలే ప్రస్థానంలో మీరు పొందగల ఆనందం వరకూ ఆయన ఎన్నో విషయాల్లో మీకు మార్గం చూపించారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"jaico publication","offers":[{"title":"Default Title","offer_id":48757683749120,"sku":null,"price":229.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/ManishigaJeevinchuMarananniJayinchu_WHO_WILL_CRY_WHEN_YOU_DIE.jpg?v=1779702136","url":"https:\/\/www.sahithibooks.com\/products\/manishiga-jeevinchu-marananni-jayinchu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}