{"product_id":"manadevatahlu-brahmaadi-devatalu","title":"Manadevatahlu - Brahmaadi Devatalu","description":"\u003cp\u003eManadevatahlu - Brahmaadi Devatalu by \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Seshagiri%20Rao%20Devarakonda\"\u003eSeshagiri Rao Devarakonda\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమన దేవతలనే శీర్షికలో ఇది ఎనిమిదవది. ఆస్తికుల ఆస్తికతను పెంపొందించడం, నాస్తికుల ప్రశ్నలకు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eసమాధానాలియ్యడం లక్ష్యంగా ఈ రచన కొనసాగింది. ఎంతవరకు కృతకృత్యుడనయ్యానో కాలమే\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eనిర్ణయిస్తుంది.భారతీయ సంస్కృతి పట్ల నాకున్న అమితమైన ఆసక్తి, కొద్దిపాటి శక్తి నా చేత ఈ సత్కార్యం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eచేయించాయి. ప్రతిపురాణకథను సమన్వయం చేయాలంటే ఎవరైనా కొన్ని సంవత్సరాలు కృషి చేయాలి.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకాదు, కొన్ని జన్మలెత్తాలి. అటువంటి పనిని నేను పూర్తిగా నిర్వహించానని విర్రవీగడం లేదు. ఆస్తికులు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eనడుము కట్టాలి. ధర్మసంస్థలు చేయూత నియ్యాలి. విపులప్రచారం జరగాలి. అస్తు !\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"_ahy2 copyable-text\" data-pre-plain-text=\"[10:44 am, 23\/2\/2026] Janish Bro E:\"\u003e\n\u003cdiv class=\"_akbu x6ikm8r x10wlt62\"\u003e\n\u003cspan data-testid=\"selectable-text\" dir=\"ltr\" class=\"x1f6kntn xjb2p0i x8r4c90 xo1l8bm x1ic7a3i x12xpedu _ao3e _aupe copyable-text\"\u003e\u003cspan class=\"\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/span\u003e\u003cspan class=\"\"\u003e\u003cspan class=\"x3nfvp2 xxymvpz xlshs6z xqtp20y xexx8yu x1uc92m x18d9i69 x181vq82 x12lo8hy x152skdk\" aria-hidden=\"true\"\u003e\u003cspan class=\"x1c4vz4f x2lah0s\"\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/div\u003e\n\u003c\/div\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48092910256384,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Manadevathalu-Brahmaadi.jpg?v=1772255072","url":"https:\/\/www.sahithibooks.com\/products\/manadevatahlu-brahmaadi-devatalu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}