{"product_id":"malapalli-unnava-lakshmi-narayana","title":"Malapalli Unnava Lakshmi Narayana","description":"\u003cp\u003eMalapalli by Unnava Lakshmi Narayana\u003c\/p\u003e\n\u003cp\u003eమాలపల్లి ఉన్నవ లక్ష్మీనారాయణ\u003c\/p\u003e\n\u003cp\u003e1955-2025 1955లో మొదటిసారిగా ముద్రింపబడిన ఈ ‘మాలపల్లి’కి, ఇన్ని సంవత్సరాలైనా వన్నె తగ్గని ఈ అత్యుత్తమ రచనకి 70 సంవత్సరాల వయస్సు. ఈ నవలకి అప్పుడూ, ఇప్పుడూ కూడా పాఠకులు ఉన్నారు అంటే, అది నవల గొప్పతనమో, రచయిత రచనాశైలినో చెప్పటం కష్టం. 70 సంవత్సరాలలో ఎన్నో ముద్రణలు వచ్చి ఎంతోమంది పాఠకుల మన్ననలను పొంది, మరోసారి ‘‘సాహితి ప్రచురణ’’ల ద్వారా మీ ముందుకు వస్తున్న ఈ ‘‘మాలపల్లి’’ని ఎప్పటిలా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ‘ఉన్నవ లక్ష్మీనారాయణ’గారికి కృతజ్ఞతలతో..\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663866806528,"sku":"BI-W4FZ-5WA7","price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Malapalli_Unnava_Lakshmi_Narayana_telugu_book.jpg?v=1780138464","url":"https:\/\/www.sahithibooks.com\/products\/malapalli-unnava-lakshmi-narayana","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}