{"product_id":"mahathi-bhuvanchandra","title":"Mahathi మహతి Bhuvanchandra","description":"\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e\u003cspan id=\"productTitle\" class=\"a-size-large product-title-word-break\"\u003eMahathi Bhuvanchandra\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"a-size-large a-spacing-none\"\u003e\u003cspan class=\"a-size-large product-title-word-break\"\u003e\u003cspan id=\"productTitle\" class=\"a-size-large product-title-word-break\"\u003eమహతి భువనచంద్ర\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఈ నవలలో గంభీరంగా ప్రవహించే ‘మహతి’ అనే నదిలో - ఎన్నో అలలు, వాగులు, ఉపనదులు కలిసిపోతూ, నవరసాలు నిండిన జీవిత సారంలా, చిక్కనైన పాటలా, తెలుగు నవలా లోకంలో మెరిసే మణిపూసలా ఈ కథ పాఠకుల హృదయాల్లో నిలిచిపోతుంది. పెద్ద పుల్లేటికుర్రులో పుట్టిన పెంకి పిల్ల ‘సీత’ కథని, ఆమెలోని నిర్భీతిని, నిజాయితీని, హిపోక్రసీ లేని అందమైన అల్లరిని ‘‘మూడో సీత’’ నవలగా అందించిన భువనచంద్ర ఆమె ఎస్సెల్సీ పాసవ్వడంతో ముగించారు. ఆ సీత ఎదిగి మహతిగా మారి, కాలేజీలో చేరి, ఇంటర్ చదువుతున్నప్పటి విశేషాలతో ఈ నవల ప్రారంభించారా అనిపించింది. అదే చిలిపితనం, అదే వ్యక్తిత్వం, అదే సేవాభావం, అదే నిబద్ధత. దేనికీ తొణకని బెణకని దృఢత్వం\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663898886400,"sku":"5C-TH7C-3A2V","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/8882c678.jpg?v=1770616513","url":"https:\/\/www.sahithibooks.com\/products\/mahathi-bhuvanchandra","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}