{"product_id":"maagadu-athaluri-vijayalakshmi","title":"Maagadu","description":"\u003cp\u003eMaagadu Novel By Athaluri Vijayalakshmi\u003c\/p\u003e\n\u003cp\u003eనేను ‘మాగాడు’ నవల గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. కానీ, అదంతా మరో నవల అవుతుంది. అందుకే క్లుప్తంగా ఈ నవల రాయడానికి నాకు ప్రేరణ ఎలా కలిగిందో చెప్తాను. చిన్నప్పటి నుంచీ ఇటీవలి కాలం వరకు కూడా ఫుట్ పాత్ దగ్గరగా రోడ్ల మీద బొగ్గుతో ఆంజనేయ స్వామి బొమ్మని, ఏడుకొండల వాడి బొమ్మనీ అద్భుతంగా గీసే అనామకులు అయిన చిత్రకారులను ఎందరినో చూస్తూనే ఉన్నాను. ఆ బొమ్మల మీద బాటసారులు  చిల్లర నాణాలు వేస్తూ ఉండడం చూసాను. ఆ కళాకారుడికి అది జీవనోపాధి అని తెలుసుకున్నాక చాలా బాధగా అనిపించేది. నిపుణుడైన చిత్రకారుడికి ఏ మాత్రం తీసిపోని విధంగా జీవం ఉట్టి పడుతూ ఉండే ఆ బొమ్మలు ఒక అనామకుడు గీసాడా అని నమ్మలేకపోవడానికి ఆధారాలు లేవు. ఎందుకంటే అవి గీసిన చిత్రకారుడు అక్కడే చింపిరి దుస్తుల్లో కడు దీనంగా కూర్చుని \u003cbr\u003eఉంటాడు\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48994034319616,"sku":null,"price":155.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/MaagaduAttaluriVijayalakshmi.jpg?v=1783924024","url":"https:\/\/www.sahithibooks.com\/products\/maagadu-athaluri-vijayalakshmi","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}