{"product_id":"kutumba-parignanam","title":"Kutumba Parignanam","description":"\u003cp\u003eKutumba Parignanam by Robin Sharma\u003c\/p\u003e\n\u003cp\u003eప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రచురణ 'ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారి' రచయిత, అంతర్జాతీయంగా ఖ్యాతికెక్కిన నాయకత్వ గురువు రాబిన్ శర్మ మీ బిడ్డలో సహజ, సంభావ్య నాయకత్వాన్ని మేలుకొలపటం ఎలాగో అతి ప్రభావవంతమైన పద్ధతిన, అతి సరళ మార్గంలో విశేషమైన ఈ పుస్తకంలో వివరిస్తారు. ఆ ప్రక్రియలో మీ జీవితం సంపన్నమూ, ప్రతిఫలదాయకమూ అవుతుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eప్రగాఢమైన అంతర్దృష్టితో, ఉత్సాహభరితమైన హృదయంతో ఆయన కుటుంబ యజమానికి అవసరమైన అయిదు కౌశల్యాలను, వాటికి సాయంగా కింది ఆచరణాత్మక పాఠాలను బోధిస్తారు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"jaico publication","offers":[{"title":"Default Title","offer_id":48757676441856,"sku":null,"price":159.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/kutumbaparignanam.jpg?v=1779702828","url":"https:\/\/www.sahithibooks.com\/products\/kutumba-parignanam","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}