{"product_id":"keerthi-kireetalu-yaddanapudi-sulochana-rani","title":"Keerthi Kireetalu","description":"\u003cp\u003eKeerthi Kireetalu by Yaddanapudi Sulochana Rani\u003c\/p\u003e\n\u003cp\u003eఆమె ఓ అందమైన డాన్సర్!\u003c\/p\u003e\n\u003cp\u003eఆమె నాట్యానికి ముగ్ధులైన ప్రపంచం ఆమెకు \"నాట్య మయూరి\" అనే కీర్తి కిరీటం పెట్టి పట్టాభిషేకం చేసింది. ఆమె జీవితపు ఇంద్రధనస్సులో అదృష్టం. అందం, ఐశ్వర్యం ఆత్మీయత అనురాగం ప్రేమ. పేరు ప్రతిష్టలు అనే అన్ని రంగులూ కలిశాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eఅందరూ ఆమె వారే! ఆమెకు లేని సంపద లేదు. ఆమె అనుభవానికి రాని సుఖం లేదు.\u003c\/p\u003e\n\u003cp\u003eకానీ ఇంద్రధనస్సు ఆయుష్షు అత్యల్పం. ఆమె అదృష్టం కూడా అంతే అయింది.\u003c\/p\u003e\n\u003cp\u003eఏమిటి సృష్టి వైచిత్ర్యం. ఇక ముందామె స్థితి ఏమిటి?\u003c\/p\u003e\n\u003cp\u003eఆంధ్రుల ఆరాధ్య రచయిత్రి సులోచనారాణి నవలలో యీ నవల ఒక కలికితురాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు నవలా సాహిత్యానికే ఒక కీర్తి కిరీటం.\u003c\/p\u003e\n\u003cp\u003e\"ఆంధ్రులు-ముఖ్యంగా తెలుగు మహిళలు గర్వించదగిన మహారచయిత్రి సులోచనారాణి -\u003c\/p\u003e\n\u003cp\u003eఈ నవల చదవగానే మీరనబోయే మాటలివి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663904522496,"sku":"FB-AMTM-K23V","price":165.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/99fe69a0.jpg?v=1770616521","url":"https:\/\/www.sahithibooks.com\/products\/keerthi-kireetalu-yaddanapudi-sulochana-rani","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}