{"product_id":"kautilyuni-arthashastramu","title":"Kautilyuni Arthashastramu","description":"\u003cp\u003eKautilyas Arthashastra\u003c\/p\u003e\n\u003cp\u003eకౌటిల్యుని అర్థశాస్త్రము కార్యనిర్వహణ, అర్థశాస్త్రం మరియు ప్రభుత్వ విత్తం, వర్తకం మరియు వాణిజ్య పద్ధతుల మీద రచింపబడిన ఉద్గ్రంధం. దాన్ని వందలాది సంవత్సరాల తర్వాత కూడా నేటికీ అన్వయించు కోవచ్చు. అతని భావాల్లోని గొప్పదనం సదా మార్పు చెందుతూ, దూసుకు పోతున్న నేటి ఆర్థిక వ్యవస్థకి నిరంతరం ఆచరణీయంగా ఉండటంలో ఉంది.\u003c\/p\u003e\n\u003cp\u003e– శ్రీ జయంత్గావ్ పాటిల్, మినిష్టర్ ఫర్ హోమ్ ఎఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర\u003c\/p\u003e\n\u003cp\u003eప్రస్తుత భారతదేశానికి కౌటిల్యుని అర్థశాస్త్రము యొక్క ప్రాముఖ్యత యొక్క వన్నె తగ్గలేదు ఎందుకంటే తక్కిన విషయాల్లో అది ఒక మతసంబంధము లేని పాఠ్యగ్రంథము. అది బహిరంగంగా ఏ తత్త్వ శాస్త్రాన్ని లేదా మతాన్ని చూపించకుండా, పరిపాలనా దక్షతని వివరిస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003e– శ్రీ శ్రీచంద్ పి హిందూజ, ఛెయిర్మెన్, హిందూజా ఫౌండేషన్\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"jaico publication","offers":[{"title":"Default Title","offer_id":48756445577472,"sku":null,"price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/kautilyas_arthashastra.jpg?v=1779527931","url":"https:\/\/www.sahithibooks.com\/products\/kautilyuni-arthashastramu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}