{"product_id":"kathalu-dwivedula-visalakshi-dwivedula-visalakshi","title":"Kathalu Dwivedula Visalakshi","description":"\u003cp\u003eKathalu by \u003cspan\u003eDwivedula Visalakshi \u003c\/span\u003eకథలు \u003c\/p\u003e\n\u003cp\u003eద్వివేదుల విశాలాక్షిగారు విజయనగరంలో పుట్టారు. మెట్రిక్ వరకే చదువుకున్నా సమాజాన్ని బాగా చదివారు. ఈవిడ మొత్తం 13 నవలలు, 2 కథా సంకలనాలు రాశారు. దాదాపు 200కి పైగా పుస్తక సమీక్షలు చేశారు. ఈమె నవలలు, కథలు కన్నడ, హిందీ తదితర భారతీయ భాషల్లోకి చాలా అనువాదం అయ్యాయి. ద్వివేదులగారి కలం నుండి జాలువారిన కొన్ని అద్భుతమైన కథలు మీ ముందుకు. తప్పక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194418966784,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/dwivedulavisalakshikathalu.jpg?v=1774348820","url":"https:\/\/www.sahithibooks.com\/products\/kathalu-dwivedula-visalakshi-dwivedula-visalakshi","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}