{"product_id":"katha-chanakya","title":"Katha Chanakya","description":"\u003cp\u003eKatha Chanakya by Radhakrishnan Pillai\u003c\/p\u003e\n\u003cp\u003eరాజు, ఋషి ?\u003c\/p\u003e\n\u003cp\u003eనృపతి, నృపతి నిర్మాత ?\u003c\/p\u003e\n\u003cp\u003eమనిషి, మర్మయోగి ?\u003c\/p\u003e\n\u003cp\u003eచంద్రగుప్త సార్వభౌముల ఆరాధ్య గురువు చాణక్యుల జీవితం నిగూఢము, వివేచనామయం. ఆయన మాటలు, చర్యలు అత్యంత అప్రమత్తతో యంత్రవతుగా కట్టుబడి, అమలు జరిగినవి. చాణక్యులు జీవితంలో పాఠాలను సోదాహరణంగా బోధించారు. చేయి తిరిగిన రచయిత రాధాకృష్ణన్ పిళ్లై ఈ అద్భుత పుస్తకంలో అక్షరాలా అదే చేశారు.\u003c\/p\u003e\n\u003cp\u003e'కధ చాణక్య' ఘనయశస్వి ఆచార్యుల జీవితంలో నించి కధలు చెప్పి, భారతావని మహోత్తమ వ్యూహాశీలి, స్వాప్నికుల సిద్ధాంతాలను, ఆచరణలను ఆధునిక సందర్భాలకు అన్వయింప జేస్తుంది. ఈ కధలలో కొన్ని యదార్థాలు, మిగతావి కల్పితాలు. అది ఒక నాయకుడి ఎన్నిక అయినా, అవినీతిని రూపుమాపటం అయినా, ఘనవిరోధిని ఓడించటం అయినా అన్నీ ప్రజాసంక్షేమం దృష్ట్యా జరిగినవే.\u003c\/p\u003e\n\u003cp\u003eమీకు ఒక స్వప్నం, ఒక ధ్యేయం ఉంటే దానిని సాకారం చేయటంలో కధ - చాణక్య తోడ్పడుతుంది\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"jaico publication","offers":[{"title":"Default Title","offer_id":48756460552448,"sku":null,"price":230.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/KathaChanakya.jpg?v=1779704619","url":"https:\/\/www.sahithibooks.com\/products\/katha-chanakya","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}