{"product_id":"kargil-kathalu","title":"Kargil Kathalu","description":"\u003cp\u003eKargil Kathalu by Katuri Ravindra Trivikram\u003c\/p\u003e\n\u003cp\u003eకార్గిల్ కథలు\u003c\/p\u003e\n\u003cp\u003eకార్గిల్ కొండల మీద ఆ దీపాలెప్పటికీ ఆరిపోవు,  కాటూరి రచించిన అక్షరాలు ఎప్పటికి మాసిపోవు.. - మునిపల్లె రాజు ఈ సంపుటి రచయిత రవీంద్ర త్రివిక్రమ్ పాఠకులను నేరుగా కార్గిల్ యుద్ధ భూములకు ప్రయాణం చేయించి ఒక్కొక్క దృశ్యాన్ని కళ్లకు కట్టిస్తూ, ఒక్కొక్క ఘటనను గుండెకు హత్తిస్తునాన్నరు.  - ప్రొఫెసర్ పోరంకి దక్షిణామూర్తి. కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీరజవానులెంత ధన్యులో వారి వీరగాధలను మనకందించిన రవీంద్ర త్రివిక్రమ్ కూడా అంతధన్యులు.. - ప్రొఫెసర్ ఎం.సి.దాస్\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48062846501120,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Kargil_Kathalu.jpg?v=1775454894","url":"https:\/\/www.sahithibooks.com\/products\/kargil-kathalu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}