{"product_id":"jeevani","title":"Jeevani","description":"\u003cp\u003eJeevani by Katuru Ravindra Trivikram\u003c\/p\u003e\n\u003cp\u003e‘జీవని’ అంటే జీవింపజేయునది.  మనిషి తను సుఖసంతోషాలతో జీవించడానికి  అన్ని పాట్లూ పడతాడు. కానీ, ఎదుటివారిని ఆనందింపజేయడానికి, ఆపదలో ఆదుకోవడానికి ఆసక్తి చూపడు. ఎంత ధైర్యవంతులైనా, చివరకు డాక్టర్లయినా  ప్రాణ సంకటంలో పడితే భయం గుప్పిట్లో బిగుసుకుపోతారు. ఈ నవలలో డాక్టర్ చందన బ్రెస్ట్ క్యాన్సరు వ్యాధికిలోనవుతుంది.  ఆమె టెన్నిస్స్టార్ స్టెఫీగ్రాఫ్ని ‘రోల్మోడల్’గా తీసుకుని మంచి క్రీడాకారిణిగా ఎదుగుతున్న సమయంలో ఈ ఆపదకి గురవుతుంది. యువరాజ్సింగ్ని ఆదర్శంగా తీసుకుని ధైర్యంతో వ్యాధిని ఎదుర్కొంటుంది. అంతిమ విజయం ఎవరిది? సస్పెన్సుతో, సందేశాత్మకంగా, కుతుహలంతో  చివరివాక్యం వరకు ఆపకుండా చదివించే అద్భుత నవల.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48914335531264,"sku":null,"price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Jeevani_by_Katuru_Ravindra_Trivikram.jpg?v=1782975677","url":"https:\/\/www.sahithibooks.com\/products\/jeevani","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}