{"product_id":"jeevana-vahini-dr-akkiraju-ramapati-rao","title":"Jeevana Vahini","description":"\u003cp\u003e\u003ca\u003eJeevana Vahini by \u003c\/a\u003eDr. Akkiraju Ramapati Rao జీవన వాహిని \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%A1%E0%B0%BE.%20%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81%20%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81\"\u003eడా. అక్కిరాజు రమాపతిరావు\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eజీవన వాహిని (స్వీయ జీవిత సమీక్ష)\u003cbr\u003eఊళ్ళో సామాన్య కుటుంబాలు, సన్నకారు, పెద్దకారు రైతులు, తమ సమస్యలు కరణం గారితో చెప్పుకోవటానికి వచ్చేవాళ్ళు. ఎంతోసావధానంగా, సహనంతో, సానుభూతితో వారి వాదనలు వినేవాడు మా మామయ్య. వ్యాజ్య బుద్ధిని (లిటిగేషన్) ఏమీ ప్రోత్సహించేవాడు కాదు. సంసారాలలో భార్యా భర్తల కీచులాటలు, తగవులు కూడా వాళ్ళు చెప్పుకోవటానికి వచ్చేవాళ్ళు. అవన్నీ సొంత విషయాలుగా వినేవాడు. అందరిపట్లా ప్రీతితో సర్ది చెప్పేవాడు. సర్దుబాట్లు చేసేవాడు. కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ ఆయన్ను అభిమానించేవారు\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48079023669504,"sku":null,"price":165.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/JeevanaVahini-1.jpg?v=1771927431","url":"https:\/\/www.sahithibooks.com\/products\/jeevana-vahini-dr-akkiraju-ramapati-rao","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}