{"product_id":"jeevana-rekhalu-jayaramulu-b","title":"Jeevana Rekhalu","description":"\u003cp\u003e\u003ca\u003eJeevana Rekhalu by \u003c\/a\u003eJayaramulu .B \u003cb\u003e\u003ca\u003eజీవన రేఖలు \u003c\/a\u003e\u003c\/b\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E0%B0%9C%E0%B0%AF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81.%20%E0%B0%AC%E0%B0%BF\"\u003eజయరాములు. బి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఅందరికీ బాల్యం మధురమైంది. యవ్వనం విశిష్టమైంది. వార్ధక్యం క్లిష్టమైంది. వార్ధక్యాన్ని క్లిష్టత లేకుండా ఇష్టంగా మార్చుకోవడానికి బాల్య, యౌవనాలు ప్రాతిపదిక వేయాలి. బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే సరికి జీవిత గమనం నిర్ధారితం కావాలి. లేకుంటే ఏ పెద్దలైనా అతనికి మార్గదర్శనం చేయాలి. లేదా ఏ సంఘటనైనా అతన్ని మార్చాలి. ఆ మార్పు అతని భవితకు బాటలు వేస్తుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతి సామాన్యులకు, అట్టడుగు స్థాయిలో ఉండి శ్రమించి పైకి వచ్చిన వారికీ చరిత్ర ఉంటుంది. వారి చుట్టూ సమాజం ఉంటుంది. వారి జీవితంలో ఎగుడు దిగుడులుంటాయి. ఈ లోకంలో వివిధ రంగాల్లో ఉన్న గొప్పవారికంటే సామాన్యులు, సాధారణ జీవితం గడిపేవారు ఎక్కువ. ఉన్నస్థితి నుంచి కాస్తైనా ఉన్నత స్థితికి రావడానికి కొంత మార్గదర్శనం, అవగాహన అవసరం.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu books- a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48079022227712,"sku":null,"price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Jeevana_Rekhalu-1.jpg?v=1777722344","url":"https:\/\/www.sahithibooks.com\/products\/jeevana-rekhalu-jayaramulu-b","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}