{"product_id":"jaathiyavaadha-chinthana-valasa","title":"Jaathiyavaadha Chinthana Valasa","description":"\u003cp\u003e\u003ca\u003eJaathiyavaadha Chinthana Valasa by \u003c\/a\u003ePartha Chatterjee\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eజాతీయవాద రాజకీయాల సిద్ధాంతం, చరిత్రలపై ఆసక్తి ఉన్న ప్రతివ్యక్తీ తప్పక చదవవలసిన గ్రంథం. అంతర్జాతీయ స్థాయి పాండిత్యంతో ఎక్కడా రాజీపడకుండా, అతివిశదంగా, అద్భుతంగా రచించిన గ్రంథం.    - గాయత్రీ స్పైవాక్\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eతేటతెల్లంగా మార్క్సిస్టు విమర్శా దృక్పథంతో రచించిన చాలా ముఖ్యమైన గ్రంథం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eగొప్ప పాండిత్య స్ఫోరకమైన రచన, విమర్శనా శక్తి పరాకాష్ఠకు చేరిన బుద్ధినుండి ఉత్పన్నమైన రచన… నిర్దుష్టమైన ప్రామాణికతతోనూ, రమణీయమైన వచనంలోనూ సాగిన రచన.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- అమితావ్ ఘోష్, ది టెలిగ్రాఫ్ లో\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eస్పష్టమైన, సముచితమైన వాదధోరణిలో ఒక సామాజిక సిద్ధాంతాన్ని చదవాలన్న ఆసక్తి ఉన్న పాఠకులకు ఈ గ్రంథం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సమకాలిక సాంస్కృతిక విమర్శ రంగంలో ఈ గ్రంథ రచనను ఒక ముఖ్యమైన సంఘటనగా పండితులు గుర్తిస్తారనడంలో సందేహం లేదు.    - ది హిందూ పత్రిక\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48821367210240,"sku":null,"price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/JaathiyavaadhaChinthanaValasa-1.jpg?v=1781085963","url":"https:\/\/www.sahithibooks.com\/products\/jaathiyavaadha-chinthana-valasa","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}