{"product_id":"i-love-money-suresh-padmanabhan","title":"I Love Money","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eI Love Money by \u003c\/a\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=Suresh%20Padmanaabhan\"\u003eSuresh Padmanaabhan\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eఐ లవ్ మనీ \u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/emescobooks.com\/writers.php?more1=%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D%20%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AD%E0%B0%A8%E0%B1%8D\"\u003eసురేష్ పద్మనాభన్\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eసురేష్ పద్మనాభన్  చక్కని వక్త, రచయిత, జీవిత శిక్షకుడు, అనుభవం గల సలహాదారు. మనీవర్క్ షాప్ తో పాటు ఆశ్చర్యం కలిగించే ‘‘సంకల్పసిద్ధి, ఏన్షియెంట్ సీక్రెట్స్ ఆఫ్ మనీ లేదా ఆఫ్ లైఫ్’’ వంటి వర్క్ షాప్ లకూ ఆయనే స్థాపకుడు.\u003cbr\u003e‘ఐ లవ్ మనీ, ఆన్ క్లౌడ్ 9, ఏన్షియెంట్ సీక్రెట్స్ ఆఫ్ మనీ’ పుస్తకాల రచయిత. ‘ఐ లవ్ మనీ’ పుస్తకం 11 భారతీయ, విదేశీయ భాషలలోనికి అనువదితమై విపరీతంగా అమ్ముడుపోతూ అంతర్జాతీయంగా పేరు సంపాదించింది.\u003cbr\u003e‘ఓన్లీ ప్స్రాఫిట్స్’ అనే మరో పుస్తకం – స్టాక్ మార్కెట్, పెట్టుబడుల ద్వారా ధనాన్నెలా సంపాదించవచ్చు అనే విషయం మీద సంపూర్ణ అవగాహాన కల్పిస్తూ – రాబోతున్నది.\u003cbr\u003eభారతీయుడుగా పుట్టినందుకు ఆయన గర్విస్తారు. భారతదేశ ఘనచరిత్రను, సంస్కృతిని ప్రపంచం గుర్తించి గౌరవించాలనేది ఆయన ఆశయం. లక్షలాది జనాన్ని కలిసి ముఖ్యంగా ధనం, జీవితం, ఆధ్యాత్మికతల విషయంలో వారి చైతన్య స్థాయిని పెంచడం ఆయన లక్ష్యం.\u003c\/p\u003e\n\u003ctable border=\"0\" cellpadding=\"0\" cellspacing=\"0\" width=\"64\" style=\"border-collapse: collapse; width: 64px;\"\u003e\n\u003ccolgroup\u003e \u003ccol width=\"64\" style=\"width: 63px;\"\u003e \u003c\/colgroup\u003e\n\u003ctbody\u003e\n\u003ctr height=\"20\" style=\"height: 15.0pt;\"\u003e\n\u003ctd height=\"20\" width=\"64\" style=\"height: 15.0pt; width: 48pt;\"\u003e\u003c\/td\u003e\n\u003c\/tr\u003e\n\u003c\/tbody\u003e\n\u003c\/table\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663908487424,"sku":"LF-L2IY-NMI4","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/I_LoveMoney.jpg?v=1776855139","url":"https:\/\/www.sahithibooks.com\/products\/i-love-money-suresh-padmanabhan","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}