{"product_id":"himalaya-parama-guruvulatho-jeevanamu","title":"Himalaya Parama Guruvulatho Jeevanamu","description":"\u003cp\u003eHimalaya Parama Guruvulatho Jeevanamu by Swamy Rama\u003c\/p\u003e\n\u003cp\u003eLiving with the Himalayan Masters\u003c\/p\u003e\n\u003cp\u003e'నేనెలా పెరిగానో ఎలా శిక్షణపొందానో, నేను కలిసి జీవించిన గొప్ప ఋషులెవరో, వాళ్ళు నాకు బోధనల ద్వారా పుస్తకాల ద్వారా కాకుండా, అనుభవం ద్వారా ఏం నేర్పారో అదంతా చెప్తాను.' అన్నారు స్వామి ఈ చిరస్థాయిగా నిలిచిపోయే తన గ్రంథం ముందు మాటలో, ఈ కథలు సత్యాన్వేషణ, జ్ఞానసముపార్జనలో ఆయనపడ్డ తపనని వెలిబుచ్చుతాయి. ఉత్తేజకరంగా, జ్ఞానపరంగా, ఆనందకరంగా, అంతుబట్టనిదిగా, తరచు సరదాగా, హాస్యపూరితంగా ఉండి మిమ్మల్ని హిమాలయ పరమ గురువులతో ముఖాముఖి తీసుకువస్తుంది. వాళ్ళలో కొందరు -\u003c\/p\u003e\n\u003cp\u003eఅస్సామ్ మాతాజీ, ఎన్నడూ నిద్రపోని తొంభయి ఆరేళ్ళ స్వామిని.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"jaico publication","offers":[{"title":"Default Title","offer_id":48757689123072,"sku":null,"price":469.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/HimalayaParamaGuruvulathoJeevanamu_living_with_the_himalayan_masters.jpg?v=1779689156","url":"https:\/\/www.sahithibooks.com\/products\/himalaya-parama-guruvulatho-jeevanamu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}