{"product_id":"gorintaku-kommuri-venugopala-rao","title":"Gorintaku Kommuri Venugopala Rao","description":"\u003cp\u003eGorintaku by గోరింటాకు\u003c\/p\u003e\n\u003cp\u003eచెడిపోయినవారి చరిత్రలన్నీ ఒక్క మాదిరిగా ఉండవు. వాళ్ళ జీవితాలను తిరగేస్తే వాటినుండి ఏరుకోవలసింది కూడా కొంత కనిపిస్తుంది. అసలు చెడిపోవడం కూడా అందరికీ సాధ్యం కాదు. ఈ భూమ్మీద కొందరు బుద్ధిమంతులుగా వుండడానికి కారణం వాళ్ళకు చెడిపోవటం చేతకాకపోవడమే! మానవజీవిత అంతర్మథనాన్ని కళ్ళకు కట్టినట్లు రచించిన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారి ‘గోరింటాకు’ నవల అందరూ తప్పక చదవి తీరాల్సిందే!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48194479685888,"sku":null,"price":55.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/gorintaku_kommurivenugopalarao.jpg?v=1774352902","url":"https:\/\/www.sahithibooks.com\/products\/gorintaku-kommuri-venugopala-rao","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}